Portable AC: త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. కూలర్ కంటే చీప్‌గా పోర్టబుల్ ఏసీ.. ధర ఎంతంటే

బడ్జెట్‌లో ఏసీ కొనాలనుకునేవారికి అమెజాన్‌లో రూ. 500 లోపే మినీ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. టేబుల్‌పై పెట్టుకునే ఈ పోర్టబుల్ ఏసీతో ఎండల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. లేట్ ఎందుకు ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Portable AC: త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. కూలర్ కంటే చీప్‌గా పోర్టబుల్ ఏసీ.. ధర ఎంతంటే
Portable Ac

Updated on: Apr 01, 2026 | 9:51 AM

వేసవికాలం రానే వచ్చింది. భానుడి భగభగలకు జనాలు సతమతమైపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధనవంతులైతే సరే..! మరి సామాన్యుల పరిస్థితి.. అదే ఫ్యాన్ నుంచే వేడి గాలితో ఇబ్బంది పడుతుంటారు. మరి మీలాంటి వారికి కూడా ఏసీ లేదా కూలర్ కొందామంటే బడ్జెట్ సరిపోవడం లేదా.? అయితే మీ కోసం ఓ బెస్ట్ ఆప్షన్ తీసుకోచ్చేశాం. తక్కువ బడ్జెట్‌లో ఇల్లంతా చల్లబరిచే పోర్టబుల్ ఏసీ. ఇప్పుడివే ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పోర్టబుల్ ఏసీ.. బరువులో చాలా తేలిక. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. ఎప్పుడైనా ఈజీగా వాడొచ్చు. గోడ ఏసీల మాదిరిగా వీటి కోసం రంధ్రాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకుని చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు.

ఇది చదవండి: వామ్మో.! ఇన్ని రోజులు ఇది తెలియలేదే.. ఇలా చేస్తే తేనే సీసాలోకి చీమలు చేరవ్

ఫీచర్లు ఇలా..

3 విండ్ స్పీడ్స్: గాలి వేగాన్ని మూడు రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

యుఎస్‌బి పవర్డ్: దీనిని యుఎస్‌బి కేబుల్ లేదా మొబైల్ ఛార్జర్ ద్వారా సులభంగా నడపవచ్చు.

నీరు లేదా ఐస్: ఇందులో నీరు లేదా ఐస్ ముక్కలు వేస్తే, అవి ఎవాపరేట్ అయ్యి చల్లని గాలిని ఇస్తాయి.

ఎల్ఈడి లైట్లు: కొన్ని మోడల్స్ రాత్రి వేళల్లో అందమైన ఎల్ఈడి లైటింగ్‌ను కూడా కలిగి ఉంటాయి.

ధర, ఆఫర్లు..

ఆన్‌లైన్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్‌లో లభించే ‘ArTiC CoOlEr MiNi CoOlEr‘ ధర కేవలం రూ. 599 మాత్రమే. ఇతర కంపెనీల మోడల్స్ రూ. 999 నుంచి రూ. 1,299 వరకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఇవి వ్యక్తిగత అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాగా, ఇవి మినీ ఏసీలు మాత్రమే. కేవలం మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని మాత్రమే చల్లబరుస్తాయి తప్ప.. పెద్ద పెద్ద గదులను చల్లబరచవు.

ఇది చదవండి: ఏసీలు కూడా పనికిరావు.. ఇలా చేస్తే 8 నిమిషాల్లో ఇల్లంతా కూల్.. కూల్‌గా.!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us