Inflation: ఇంధన ధరలతో చేటు.. సామాన్యుడికి ధరల పోటు.. ఇంకెన్నాళ్లు ఇలా..
Inflation: భారత్ లో ఇంధన(Oil Prices) ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకటంతో ధరాభారం పెరిగిపోతోంది. పెరిగిన నిత్యావసరాల(Necessities) ధరలు సమాన్యుల నడ్డి విరుస్తున్నాయి.
Inflation: భారత్ లో ఇంధన(Oil Prices) ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకటంతో ధరాభారం పెరిగిపోతోంది. పెరిగిన నిత్యావసరాల(Necessities) ధరలు సమాన్యుల నడ్డి విరుస్తున్నాయి. అసలు ఈ పరిస్థితులు ఇంకెంత కాలం కొనసాగుతాయి. వీటి వల్ల రానున్న కాలంలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..
Vehicle Fitness New Rules: వాహన ఫిట్నెస్ టెస్ట్ ఇక అలా కుదరదు.. కేంద్రం న్యూ గైడ్ లైన్స్..
వైరల్ వీడియోలు
Latest Videos