Investment: బ్యాంక్ డిపాజిట్స్ vs మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెస్ట్? తెలుసుకోండి..

Investment: బ్యాంక్ డిపాజిట్స్ vs మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెస్ట్? తెలుసుకోండి..

Ayyappa Mamidi

|

Updated on: Apr 16, 2022 | 9:12 AM

Investment: మోహన్ ఒక 27 ఏళ్ల ప్రొఫెషనల్. 5 ఏళ్లుగా అతను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో(Equity Mutual Funds) పెట్టుబడి పెడుతున్నారు. సరైన పెట్టుబడి నిర్ణయం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Investment: మోహన్ ఒక 27 ఏళ్ల ప్రొఫెషనల్. 5 ఏళ్లుగా అతను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో(Equity Mutual Funds) పెట్టుబడి పెడుతున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సిప్(SIP) ద్వారా నెలకు రూ.3,000 ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతను క్రమశిక్షణతో పెట్టుబడి పెడుతున్నాడు. మార్కెట్ పెరుగుతున్నందున అతను తన లక్ష్యాలను సులభంగా చేరుకోగలనని భావిస్తున్నాడు. అయితే.. అతని తల్లి శారద ఒక కళాశాలలో ప్రొఫెసర్. ఆమె మాత్రం పాత పద్ధతిలో పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తోంది. ఆమెకు బ్యాంక్ FD, RDలు అంటే ఇష్టం. ఒకరోజు ఇద్దరికీ పెట్టుబడి గురించి చాలాసేపు చర్చ జరిగింది. బ్యాంక్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండిటిలో దైనిలో పెట్టుబడి ఉత్తమమైన రిటర్న్స్ ఇస్తాయనే గందరగోళంలో ఉన్నట్లయితే.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

 

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

Nellore court: కోర్టులో చోరీ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో పాత నేరస్థులు