Debt Mutual Fund: డెట్‌ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

Debt Mutual Fund: డెట్‌ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

|

Apr 04, 2022 | 7:52 AM

వడ్డీ రేటుకు అనుగుణంగా డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ కాల పరిమతి ఉండే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమమని పేర్కొంటున్నారు..