పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఇలా అంచనా వేయండి..

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఇలా అంచనా వేయండి..

Ayyappa Mamidi

|

Updated on: Mar 07, 2022 | 12:36 PM

డబ్బు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అన్నది క్యాష్ ఫ్లోను బట్టి తెలుస్తుంది. ఏదైనా కార్పొరేట్ ఫైనాన్షియల్ హెల్త్ అర్థం చేసుకోవడానికి, దాని క్యాష్ ఫ్లో గురించి సరిగ్గా తెలుసుకోవడం అవసరం.

డబ్బు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అన్నది క్యాష్ ఫ్లోను బట్టి తెలుస్తుంది. ఏదైనా కార్పొరేట్ ఫైనాన్షియల్ హెల్త్ అర్థం చేసుకోవడానికి, దాని క్యాష్ ఫ్లో గురించి సరిగ్గా తెలుసుకోవడం అవసరం. క్యాష్ ఫ్లో ప్రకటన సాధారణంగా కంపెనీలో క్యాష్ ఎలా వస్తుంది.. ఎలా బయటకు వెళుతుంది వెల్లడిస్తుంది. క్యాష్ ఫ్లో లో కంపెనీ ఖర్చులు ఎలా చేస్తోంది.. దానికి అవసరమైన డబ్బును ఎలా సేకరిస్తోంది అనే విషయాలను స్పష్టపరుస్తుంది. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌తో మీరు కంపెనీ పనితీరును అంచనా వేయగలుగుతారు. అదేవిధంగా కంపెనీ ఏదైనా గందరగోళంలో పడే అవకాశం ఉందా అనే అంశాన్ని మీరు సులభంగా తెలుసుకోవచ్చు.