Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్‌.. ఎలాగంటే..!

Airtel: మీరు ఎయిర్‌టెల్ సిమ్‌ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రీచార్జ్ ప్లాన్లపై..

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్‌.. ఎలాగంటే..!

Updated on: Aug 08, 2021 | 10:15 AM

Airtel: మీరు ఎయిర్‌టెల్ సిమ్‌ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రీచార్జ్ ప్లాన్లపై రూ.4 లక్షల వరకు ఉచిత ప్రయోజనాన్ని అందిస్తోంది. ఫ్రీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ రెండు ప్రిపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఉచితంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ అందిస్తోంది. రూ.279, రూ.179 రీచార్జ్ ప్లాన్లపై ఈ ప్రయోజనం పొందవచ్చు. రూ.279 ప్లాన్‌పై రూ.4 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. అదే రూ.179 ప్లాన్‌పై అయితే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది.

అలాగే రూ.279 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. అంతేకాకుండా అపరిమితి కాల్స్ చేసుకోవచ్చు. ఇక రూ.179 ప్లాన్‌తో 28 రోజు వ్యాలిడిటీతో, రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. 2 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇలా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు, ఇన్సూరెన్స్‌ వంటివి కల్పిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

UPI transactions in July: యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే అధిపత్యం.. గూగుల్‌పేను వెనక్కి నెట్టి ముందంజలో..!

SBI: ఎస్‌బీఐలో ఖాతా తెరవాలంటే హామీదారు సంతకం అవసరమా..? కస్టమర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బ్యాంకు

Customers Alert: ఈ బ్యాంకులో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. సెప్టెంబర్‌ 30 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

Loading...
Unable to load recommendations.
Follow Us