విపరీతంగా పెరిగిపోయిన ముడిసరుకుల ధరలు తగ్గకపోతే మధ్య తరహా పరిశ్రమల మనుగడ కష్టం

KVD Varma

|

Updated on: Jan 28, 2022 | 1:42 PM

కరోనా కష్టాలతో మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. దేశంలో ఎక్కువ శాతం యువతకు ఉపాధి కల్పించే మధ్య తరహా పరిశ్రమల మనుగడకు ముడిసరుకుల ధరల పెరుగుదల పెద్ద అడ్డంకిగా మారింది. వచ్చే బడ్జెట్ 2022లో మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రం ఈ దిశలో ప్రత్యెక ఏర్పాటు చేయాలనీ పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.