Rahul Gandhi slams Centre: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో పరిస్థితుల మెరుగుదలకు, చైనాతో పోరాడుతున్న సైనికులకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ 2021-22 కేంద్ర బడ్జెట్‌పై.. మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా.. అంటూ వ్యంగస్త్రాలు సంధిస్తూ వరుస ట్విట్లు చేశారు.
Modi’s crony centric budget means-
Jawans facing Chinese aggression in extreme conditions will get no support.
India’s defenders betrayed.
— Rahul Gandhi (@RahulGandhi) February 5, 2021
Modi’s crony centric budget means-
Struggling MSMEs given no low interest loans, no GST relief.
The employers of India’s largest workforce betrayed.
— Rahul Gandhi (@RahulGandhi) February 4, 2021
Also Read:
Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం.. ముగ్గురి హత్య