Budget 2022: పొదుపు చేయాలని భావించే ఉద్యోగస్తులకు ఈ బడ్జెట్ సరికొత్త అవకాశాన్నిస్తుందా?
Budget Aspirations 2022 80c

Budget 2022: పొదుపు చేయాలని భావించే ఉద్యోగస్తులకు ఈ బడ్జెట్ సరికొత్త అవకాశాన్నిస్తుందా?

Edited By:

Updated on: Jan 28, 2022 | 12:14 PM

బడ్జెట్ వస్తోందంటే చాలు అందరి ఆలోచనలూ దాని చుట్తోనే తిరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రతి సారి బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఎదురు చూసేది ఆదాయపు పన్ను సెక్షన్ 80సి ద్వారా లభించ పన్ను రాయితీల పెంపుదల గురించే. ప్రతి ఏడాది ఎదురు చూడటం.. దాని ఊసేలేకపోవడంతో ఉసూరు అనడం పరిపాటిగా మారిపోయింది. మరి ఈ బడ్జెట్ 2022 లో నైనా ఉద్యోగుల కోరిక తీరుతుందా?

Published on: Jan 28, 2022 10:03 AM