Bugdet 2022: రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

|

Feb 01, 2022 | 10:42 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను కలిశారు...

Bugdet 2022: రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
President
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్​ అంశాలను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డా. భగవత్​ కిషన్​రావ్​ కారడ్​, శ్రీ పంకజ్​ ఛౌదరీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. 2022-23 బడ్జెట్​ను ఆమోదించనుంది.