దారుణంః భార్య తల నరికి.. ఆ తర్వాత రోడ్డుపై ఇలా..!

Brutality Of A Husband: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్న గొడవ కారణంగా మనస్పర్థలు తలెత్తడంతో ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తన భార్య తల నరికి.. దాన్ని చేతితో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగిరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బహదుర్‌పూర్‌ గ్రామంలో అఖిలేష్ రావత్ అనే వ్యక్తి తన భార్య రజినీతో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నాడు. వీరికి ఓ పాప. ఆమెను దంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా […]

దారుణంః భార్య తల నరికి.. ఆ తర్వాత రోడ్డుపై ఇలా..!
Follow us

|

Updated on: Feb 02, 2020 | 11:17 AM

Brutality Of A Husband: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్న గొడవ కారణంగా మనస్పర్థలు తలెత్తడంతో ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తన భార్య తల నరికి.. దాన్ని చేతితో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగిరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బహదుర్‌పూర్‌ గ్రామంలో అఖిలేష్ రావత్ అనే వ్యక్తి తన భార్య రజినీతో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నాడు. వీరికి ఓ పాప. ఆమెను దంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా చూసుకునేవారు.

అయితే ఆ పాప అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల క్రితం మృతి చెందింది. దీనితో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే శనివారం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దానితో కోపం తెచ్చుకుని అఖిలేష్ తన భార్యను ఇంటి బయటికి ఈడ్చుకొచ్చి పదునైన కొడవలితో తలని నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను పట్టుకుని ఆ ఏరియాలో తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని అఖిలేష్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతడు వారితో గొడవ పడి తప్పించుకున్నాడు.

అయితే చివరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలను స్వాధీనం చేసిన అఖిలేష్ జరిగిన విషయాన్ని వివరించి లొంగిపోయాడు. అంతేకాక జాతీయ గీతాన్ని కూడా  ఆలపించాడు. అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవే హత్యకు దారి తీసి ఉంటుందని ఆయన అన్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో