నెల్లూరులో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రసార భారతి ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే నెల్లూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

Edited By:

Updated on: Feb 21, 2019 | 12:04 PM

Follow Us