లైవ్ అప్డేట్స్: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

|

May 06, 2019 | 7:42 AM

దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ తో సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగుతున్నాయి. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బీహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానాల్లోని పోలింగ్ జరుగుతోంది. కాగా ఈ మూడో విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖులు పోటీ పడుతున్నారు. [svt-event title=”ఆ ఉర్లో ఆ ఒక్కడే ఓటర్..” […]

లైవ్ అప్డేట్స్: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్
Follow us on

దేశవ్యాప్తంగా మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ తో సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగుతున్నాయి. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బీహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానాల్లోని పోలింగ్ జరుగుతోంది. కాగా ఈ మూడో విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖులు పోటీ పడుతున్నారు.

[svt-event title=”ఆ ఉర్లో ఆ ఒక్కడే ఓటర్..” date=”23/04/2019,5:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన బీజేపీ లీడర్ జగదీష్ షట్టర్..” date=”23/04/2019,5:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ అహ్మద్ పటేల్..” date=”23/04/2019,4:18PM” class=”svt-cd-green” ]

[svt-event title=”దేశవ్యాప్తంగా 3 గంటల వరకు నమోదైన పోలింగ్..” date=”23/04/2019,4:16PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన మెహబూబా ముఫ్తీ..” date=”23/04/2019,4:14PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన ముమ్ముట్టి..” date=”23/04/2019,4:12PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన మోహన్‌లాల్..” date=”23/04/2019,4:11PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పూణేలో ఓటు వేసిన పెళ్లికూతురు..” date=”23/04/2019,4:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన ఎల్‌కే అద్వాణీ..” date=”23/04/2019,4:07PM” class=”svt-cd-green” ]

[svt-event title=”దేశవ్యాప్తంగా రెండు గంటల వరకు నమోదైన పోలింగ్..” date=”23/04/2019,4:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు వేసిన మెహబూబా ముఫ్తీ..” date=”23/04/2019,4:04PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న సమాజ్ వాదీ పార్టీ లీడర్ ఆజం ఖాన్..” date=”23/04/2019,4:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ప్రజలు..” date=”23/04/2019,4:00PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా..” date=”23/04/2019,3:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ” date=”23/04/2019,1:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఒంటి గంటకు కేంద్రపాలిట ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం ” date=”23/04/2019,1:48PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ శాతం@ 1pm: ఉత్తరప్రదేశ్- 28.65%, వెస్ట్ బెంగాల్- 43.87%, ఛత్తీస్‌గఢ్- 37.21%” date=”23/04/2019,1:40PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ శాతం@ 1pm: మహారాష్ట్ర- 22.81%, త్రిపుర- 26.14%, ఒడిశా- 32.41%” date=”23/04/2019,1:38PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ శాతం@ 1pm: గుజరాత్- 29.97%, జమ్మూకశ్మీర్- 4.72%, కర్ణాటక – 30.42%” date=”23/04/2019,1:36PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఒంటి గంటకు అస్సాం-46.61%, బీహార్- 37.05%, గోవా- 34.78%” date=”23/04/2019,1:34PM” class=”svt-cd-green” ]

[svt-event title=”గుజరాత్: ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ” date=”23/04/2019,1:26PM” class=”svt-cd-green” ]

[svt-event title=”12 గంటలకు వివిధ ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ శాతం ” date=”23/04/2019,1:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=”11 గంటలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం ” date=”23/04/2019,1:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”11 గంటలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం ” date=”23/04/2019,1:14PM” class=”svt-cd-green” ]

[svt-event title=”11 గంటలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం ” date=”23/04/2019,1:09PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జయదేకర్ ” date=”23/04/2019,12:54PM” class=”svt-cd-green” ]

[svt-event title=”12 గంటల సమయంలో కేరళలో నమోదైన పోలింగ్ శాతం ” date=”23/04/2019,12:47PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ శాతం@ 12pm : కేరళలో 34% : కన్నూర్ 33.72%” date=”23/04/2019,12:45PM” class=”svt-cd-green” ]

[svt-event title=”చత్తీస్‌గఢ్: ఓటేసిన సీఎం భూపేష్ బగేల్ ” date=”23/04/2019,12:37PM” class=”svt-cd-green” ]

[svt-event title=”సతీసమేతంగా ఓటేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్” date=”23/04/2019,12:33PM” class=”svt-cd-green” ]

[svt-event title=”11 గంటలకు పూణే లో నమోదైన పోలింగ్ శాతం 12.66%” date=”23/04/2019,12:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=”11 గంటలకు రాజ్‌కోట్ లో నమోదైన పోలింగ్ శాతం 23.11% ” date=”23/04/2019,12:09PM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ శాతం@ 11am : కేరళలో 23.57%, వాయనాడ్‌లో 26.88%” date=”23/04/2019,12:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక: ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ” date=”23/04/2019,11:40AM” class=”svt-cd-green” ]

[svt-event title=”వాయనాడ్: సుగంధగిరి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం ” date=”23/04/2019,11:34AM” class=”svt-cd-green” ]

[svt-event title=”గుజరాత్: ఆ ఒక్కడూ ఓటేశాడు ” date=”23/04/2019,11:30AM” class=”svt-cd-green” ]

[svt-event title=”గుజరాత్: ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ” date=”23/04/2019,11:27AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్ లాల్, మమ్మూట్టి ” date=”23/04/2019,11:24AM” class=”svt-cd-green” ]

[svt-event title=”రాజ్‌కోట్: ఓటేసిన క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా కుటుంబం ” date=”23/04/2019,11:11AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన అన్నా హజారే ” date=”23/04/2019,10:58AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం క్యూలో నిల్చున్న మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ” date=”23/04/2019,10:53AM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంక్ ఖర్గే దంపతులు ” date=”23/04/2019,10:47AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ” date=”23/04/2019,10:21AM” class=”svt-cd-green” ]

[svt-event title=”కేరళ: ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ” date=”23/04/2019,10:15AM” class=”svt-cd-green” ]

[svt-event title=”9 గంటలకు ఉత్తరప్రదేశ్ లో నమోదైన పోలింగ్ శాతం 10.24%” date=”23/04/2019,10:02AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న ములాయం సింగ్ సోదరుడు ” date=”23/04/2019,9:55AM” class=”svt-cd-green” ]

[svt-event title=”జమ్మూ కశ్మీర్: అనంతనాగ్ లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ” date=”23/04/2019,9:50AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ” date=”23/04/2019,9:49AM” class=”svt-cd-green” ]

[svt-event title=”దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఇదే” date=”23/04/2019,9:36AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటేసిన అమిత్ షా దంపతులు ” date=”23/04/2019,9:30AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించడం కోసం 87 ఏళ్ళ వయసు ఉన్న తన తల్లిని భుజాలపై తీసుకొచ్చిన కుమారుడు ” date=”23/04/2019,9:24AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఒడిశా: ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ” date=”23/04/2019,9:19AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం దంపతులు ” date=”23/04/2019,9:06AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఒడిశా: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఐఏఎస్ అధికారిణి అపరజితా సారంగీ ” date=”23/04/2019,8:57AM” class=”svt-cd-green” ]

[svt-event title=”వెస్ట్ బెంగాల్ లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ” date=”23/04/2019,8:56AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధం – మోదీ ” date=”23/04/2019,8:51AM” class=”svt-cd-green” ]

[svt-event title=”మహరాష్ట్ర : ఓటు హక్కు వినియోగించుకున్న 93 ఏళ్ళ వృద్ధ దంపతులు ” date=”23/04/2019,8:44AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ” date=”23/04/2019,8:25AM” class=”svt-cd-green” ]

[svt-event title=”పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా ” date=”23/04/2019,8:23AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ” date=”23/04/2019,8:16AM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం చేరుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ” date=”23/04/2019,8:04AM” class=”svt-cd-green” ]

[svt-event title=”కేరళ సీఎం పి.విజయన్ ” date=”23/04/2019,7:52AM” class=”svt-cd-green” ]

[svt-event title=”తల్లి ఆశీస్సులు తీసుకుని ఓటు వేయడానికి బయల్దేరిన మోదీ ” date=”23/04/2019,7:56AM” class=”svt-cd-green” ]

[svt-event title=”అస్సాంలో ప్రారంభమైన పోలింగ్ ” date=”23/04/2019,8:01AM” class=”svt-cd-green” ]

[svt-event title=”బీహార్: ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం ” date=”23/04/2019,8:10AM” class=”svt-cd-green” ]