శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం

|

Apr 21, 2019 | 4:17 PM

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రజలు వదంతులకు గురై మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈస్టర్ డే రోజు జరిగిన 8 పేలుళ్లలో మొత్తం 185 మంది మృతి చెందారు. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుటికే అన్ని ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించి గాలింపు చర్యలు […]

శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం
Follow us on

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రజలు వదంతులకు గురై మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈస్టర్ డే రోజు జరిగిన 8 పేలుళ్లలో మొత్తం 185 మంది మృతి చెందారు. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుటికే అన్ని ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

.