ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

| Edited By:

Mar 09, 2019 | 7:51 PM

హైదరాబాద్తె : లంగాణ సీఎం కేసీఆర్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు రాఫెల్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా ప్రధాని మోదీ చేతిలో ఉందని.. అందుకే కేసీఆర్ మోదీ చేతిలో రిమోట్ కంట్రోల్ మాదిరిగా అయ్యారని మండిపడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా రాఫెల్ డీల్ మీద పోరాటం చేస్తుంటే కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడానికి కూడా ఇదే కారణమన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రధాని మోదీ ఏం చేసినా, దానికి […]

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Follow us on

హైదరాబాద్తె : లంగాణ సీఎం కేసీఆర్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు రాఫెల్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా ప్రధాని మోదీ చేతిలో ఉందని.. అందుకే కేసీఆర్ మోదీ చేతిలో రిమోట్ కంట్రోల్ మాదిరిగా అయ్యారని మండిపడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా రాఫెల్ డీల్ మీద పోరాటం చేస్తుంటే కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడానికి కూడా ఇదే కారణమన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రధాని మోదీ ఏం చేసినా, దానికి కేసీఆర్ మద్దతిచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు చేసినప్పుడు అందరూ బాధపడుతుంటే, కేసీఆర్ భేష్ అన్నారని… జీఎస్టీ విషయంలో కూడా అలాగే చేశారని రాహుల్ గాంధీ అన్నారు.