బ్రేకింగ్: సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం

|

Mar 16, 2020 | 10:58 PM

సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం లభించింది. రాష్ట్రపతి కోటాలో  ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రభుత్వం.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ పదవినుంచి రిటైరయ్యారు గొగొయ్. దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ తరహా నియామకాలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతిస్తాయని పేర్కొంది.

బ్రేకింగ్:  సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం
Follow us on