కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలను తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తాయా? తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కుప్పకూల్చేందుకు కూడా వెనుకాడదా? మమతా సర్కార్‌కు స్వయానా ప్రధాన మంత్రి బహిరంగ హెచ్చరిక చేశారు. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఏకంగా కేజ్రీవాల్ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని బెదిరించారు. మొన్న మోదీ… ఇవాళ విజయ్ గోయెల్… వాళ్ళ మాటల్లోని పరమార్థం ప్రజాస్వామ్య పరిహాసమే. మే 23 తరువాత చూపిస్తాం… మేమేంటో అంటున్న ఆ పదాల్లో ఉన్నది భయమా? ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యూహమా? ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ చూడండి.