AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే మార్పులు: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని సవరించడంపై కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను అనేక అంశాలపై చైతన్యవంతం చేస్తున్న సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆ చట్టానికి కేంద్రంలోని మోడీ సర్కారు సవరణలను ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. శనివారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో ప్రభుత్వంపైనా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పుకునేవారిపైనా మండిపడ్డారు. ‘‘అవినీతిపరులు భారత దేశం నుంచి దోచుకోవడానికి […]

చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే మార్పులు: రాహుల్ గాంధీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2019 | 11:25 PM

Share

కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని సవరించడంపై కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను అనేక అంశాలపై చైతన్యవంతం చేస్తున్న సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆ చట్టానికి కేంద్రంలోని మోడీ సర్కారు సవరణలను ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. శనివారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో ప్రభుత్వంపైనా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పుకునేవారిపైనా మండిపడ్డారు.

‘‘అవినీతిపరులు భారత దేశం నుంచి దోచుకోవడానికి వీలుగా సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సాధారణంగా పెద్ద గొంతుతో నినదించే అవినీతి వ్యతిరేక యోధులు అకస్మాత్తుగా అదృశ్యమైపోవడం ఆశ్చర్యకరం’’ అని రాహుల్ పేర్కొన్నారు.

సమాచార హక్కు సవరణ బిల్లు, 2019ను గురువారం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిని త్వరలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు