ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత : గవర్నర్ నరసింహన్

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఓటేయడం మన విధి అని ఆయన అన్నారు.

Edited By:

Updated on: Apr 11, 2019 | 2:40 PM