AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్‌లో నాని..! నాగార్జున ఏమయ్యారు..?

ప్రస్తుతం హయ్యెస్ట్ రేటింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఈ షో‌కి మొదటి నుంచీ.. టాలీవుడ్ టాప్ హీరోయిలు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట ఎన్టీఆర్, తర్వాత నాని హెస్ట్‌గా ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు కింగ్ నాగార్జున ఫుల్ జోష్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షోలో ఒకే సారి ఇద్దరు హీరోలు ప్రత్యక్ష్యమైతే ఎలా ఉంటుంది..? అదే ఓ ట్విస్ట్‌తో ‘బిగ్‌బాస్ 3’ షోలో ప్రత్యక్ష్యమయ్యారు గ్యాంగ్ లీడర్ నాని. ‘బిగ్‌బాస్ 3’ షోలో ఆదివారం జరగనున్న […]

బిగ్‌బాస్‌లో నాని..! నాగార్జున ఏమయ్యారు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2019 | 12:46 PM

Share

ప్రస్తుతం హయ్యెస్ట్ రేటింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఈ షో‌కి మొదటి నుంచీ.. టాలీవుడ్ టాప్ హీరోయిలు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట ఎన్టీఆర్, తర్వాత నాని హెస్ట్‌గా ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు కింగ్ నాగార్జున ఫుల్ జోష్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షోలో ఒకే సారి ఇద్దరు హీరోలు ప్రత్యక్ష్యమైతే ఎలా ఉంటుంది..? అదే ఓ ట్విస్ట్‌తో ‘బిగ్‌బాస్ 3’ షోలో ప్రత్యక్ష్యమయ్యారు గ్యాంగ్ లీడర్ నాని.

‘బిగ్‌బాస్ 3’ షోలో ఆదివారం జరగనున్న కార్యక్రమంలో.. ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు నాని. తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రొమోషన్స్ కోసం హౌస్‌కి వచ్చినటనట్లు తెలుస్తోంది. అయితే.. అక్కడ నాని.. నా టీవీలో అని చెప్పినప్పుడు నాగార్జున కనిపించలేదు. చూడాలి మరి..? ఆయన వస్తారా.. లేక నానినే ప్రోగ్రామ్‌ని రన్‌ చేస్తారో..!

విక్రమ్ కే కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. అప్పట్లో నాని హోస్ట్‌గా చేస్తోన్న టైమ్‌లో.. నాని, నాగార్జన హీరోలుగా నటించిన ‘దేవదాస్’ సినిమా ప్రచారం కోసం బిగ్‌బాస్‌లో వచ్చారు.

కాగా.. ఈ వారం నామినేషన్స్‌లో శ్రీముఖి, మహేష్ విట్టా, పునర్నవి, హిమజ, ఆలీలు నాటినేట్‌ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. తెలియాలంటే.. ఈ రోజు రాత్రి కింగ్ కోసం వెయిటింగ్ చేయాల్సిందే.

Follow Us
ప్లేఆఫ్స్ వేళ బెంగళూరుకు పిడుగులాంటి వార్త
ప్లేఆఫ్స్ వేళ బెంగళూరుకు పిడుగులాంటి వార్త
EAPCET 2026లో హైదరాబాద్‌ కుర్రాడి సత్తా.. టాప్ 10 ర్యాంకర్లు వీరే
EAPCET 2026లో హైదరాబాద్‌ కుర్రాడి సత్తా.. టాప్ 10 ర్యాంకర్లు వీరే
పోలసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10లక్షలు కొట్టేశారు.. కట్‌చేస్తే
పోలసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10లక్షలు కొట్టేశారు.. కట్‌చేస్తే
ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది
ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది
వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాల అమ్మకంపై కూడా పన్ను విధిస్తారా?
వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాల అమ్మకంపై కూడా పన్ను విధిస్తారా?
పాము ఆకారపు ఉంగరం నిజంగా అదృష్టాన్ని మార్చుతుందా? ఏ వేలికి ధరించా
పాము ఆకారపు ఉంగరం నిజంగా అదృష్టాన్ని మార్చుతుందా? ఏ వేలికి ధరించా
ఏకంగా 34 సిక్సర్లు, 6 హాఫ్ సెంచరీలు.. ఇది కదా క్రికెట్ అంటే
ఏకంగా 34 సిక్సర్లు, 6 హాఫ్ సెంచరీలు.. ఇది కదా క్రికెట్ అంటే
మహేష్ సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఆ క్రేజీ హీరోనా.?
మహేష్ సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఆ క్రేజీ హీరోనా.?
విజయ్ కాదు.. ఆయన సీఎం అయితే అసూయపడేవాడిని.. రజినీకాంత్
విజయ్ కాదు.. ఆయన సీఎం అయితే అసూయపడేవాడిని.. రజినీకాంత్
మీరు ధైర్యవంతులా..? భారతదేశంలోని ఈ 7 బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు
మీరు ధైర్యవంతులా..? భారతదేశంలోని ఈ 7 బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు