AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: ఫస్ట్ నామినేషన్.. అదే ఎలిమినేషన్!

బిగ్ బాస్.. కోపాలు, తాపాలు, నవ్వులు, అలకలు, అరుపులు, రొమాన్స్‌లతో ఇంటరెస్టింగ్‌గా సాగిపోతోంది. ఒకవైపు టాస్కులు.. వారం గడిస్తే నాగార్జున క్లాసులు.. అంతేకాకుండా ఎలిమినేషన్ ఒకటి. ఇది టోటల్‌గా బిగ్ బాస్ తీరు. ఇక ప్రతివారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయింది. నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఇలా ఐదు వారాలు ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ […]

బిగ్ బాస్: ఫస్ట్ నామినేషన్.. అదే ఎలిమినేషన్!
Ravi Kiran
|

Updated on: Sep 08, 2019 | 3:30 AM

Share

బిగ్ బాస్.. కోపాలు, తాపాలు, నవ్వులు, అలకలు, అరుపులు, రొమాన్స్‌లతో ఇంటరెస్టింగ్‌గా సాగిపోతోంది. ఒకవైపు టాస్కులు.. వారం గడిస్తే నాగార్జున క్లాసులు.. అంతేకాకుండా ఎలిమినేషన్ ఒకటి. ఇది టోటల్‌గా బిగ్ బాస్ తీరు. ఇక ప్రతివారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయింది.

నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఇలా ఐదు వారాలు ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోవారం కూడా ఒకరు బయటికి వస్తారని అందరూ ఊహించుకుంటే.. అనూహ్యంగా ఆ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఎత్తేశారు. ఇక యధావిధిగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు అప్పుడే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఫస్ట్ టైం ఎలిమినేషన్ నామినేషన్‌లోకి వచ్చిన అలీ రెజా.. ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ది బెస్ట్ కంటెస్టెంట్ అని పేరున్న అలీకి టెంపర్, అగ్రెసివ్‌నెస్ ఎక్కువ. ఇక ఈ కారణాల వల్లే అలీ రెజాకు ఓట్లు తక్కువగా పడినట్లు తెలుస్తోంది. కాగా ఫస్ట్ సీజన్‌లో కూడా ప్రిన్స్ ఫస్ట్ టైం ఎలిమినేషన్స్‌లో వచ్చిన వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే.

అటు కింగ్ నాగార్జున స్పెయిన్ పర్యటన ముగించుకుని బిగ్ బాస్‌లోకి వచ్చేశారు. క్రిందటి వారం నాగ్ ప్లేస్‌లో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాగ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఆరోవారం ఎలిమినేషన్స్ తీసేశారు. అటు వైల్డ్ కార్డు ఎంట్రీగా యాంకర్ శిల్ప చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..