Don’t Miss it: అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. కేటీఆర్‌తో రజనీకాంత్.. బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌@7pm..

|

Oct 29, 2022 | 4:32 PM

ఓవైపు మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఇష్యూ.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు.. వెరసి తెలంగాణ పాలిటిక్స్‌లో మోత మోగిపోతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు టెన్‌థౌజండ్ వాలా రేంజ్‌లో..

Dont Miss it: అటు ‘సమరం’.. ఇటు ‘బేరం’.. కేటీఆర్‌తో రజనీకాంత్.. బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌@7pm..
Big News Big Debate
Follow us on

ఓవైపు మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఇష్యూ.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలు.. వెరసి తెలంగాణ పాలిటిక్స్‌లో మోత మోగిపోతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు టెన్‌థౌజండ్ వాలా రేంజ్‌లో పేలుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్‌ పీక్స్‌కు చేరడానికి కారణం మునుగోడు ఉపఎన్నిక. మరి ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను నిర్దేశిస్తాయా? అందుకే టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? మునుగోడు ప్రీఫైనలా? అసలు మునుగోడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందా? మునుగోడును దత్తత తీసుకుంటే.. సిరిసిల్లను ఏం చేస్తారు? ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు పింక్ పార్టీకి ఉందా? బీజేపీపై టీఆర్ఎస్‌కు ఎందుకు అంత ద్వేషం? మునుగోడు ఫలితం తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళతారా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వదిలే ఇంట్రస్టింగ్, ర్యాపిడ్ ఫైర్ లాంటి ప్రశ్నలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రాముడి నుంచి వచ్చిన నికార్సైన సమాధానాలేంటి? ‘రజనీతో రామ్‌’.. బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌ @7pm. తప్పక చూడండి.

‘రజనీతో రామ్’.. బిగ్‌ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ కింది వీడియోలో చూడండి..