Big News Big Debate: కారుకి నేషనల్ పర్మిట్.. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తోన్న సీఎం కేసీఆర్..!
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై ఇప్పటికే ఉండవల్లితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ నుంచే భారత్ రాష్ట్రీయ సమితి ప్రస్థానం మొదలు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో కేసీఆర్ కొత్త పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఉండవల్లేనని అంటున్నారు.
Published on: Jun 13, 2022 07:17 PM