Big News Big Debate Live: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో AP రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. భవిష్యత్తు పొత్తులపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలంటూ ఇచ్చిన పిలుపుపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.