Horoscope Today April 20th 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. రాశిఫలాలను విశ్వసించేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈరోజూ తమ జీవితంలో జరిగే విషయాలను గురించి ముందుగానే తెలుసుకోవాలని భావిస్తుంటారు. ఈరోజు ఏప్రిల్ 20న మేషరాశి… నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు వీరు కుటుంబపరమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. సౌకర్యాల విషయంలో అచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు వీరికి శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు తాము చేపట్టినటువంటి పనులలో చక్కని సహకరాన్ని పొందుతారు.అలాగే సోదరుల మధ్య విలువైన చర్చలు జరుగుతుంటాయి. శివరాధన మేలు చేస్తుంది. పేదవారికి అన్నధానం చేయడం మంచిది.
ఈరోజు వీరు గౌరవ మార్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు తోడ్పాటును అందిస్తుంటాయి. మహలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆత్మ విశ్వాసం పెరగుతుంది. ఆద్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. ఈరోజు వీరికి గౌరీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు ఖర్చులు పెరుగుతుంటాయి. అలాగే మాట విలువ, ఇతర ముఖ్యమైన విషయాల్లో లోప భావాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మహాలక్ష్మీ అర్చన మేలు చేస్తోంది.
ఈరోజు ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తోంది.
ఈరోజు వీరికి నూతన కార్యక్రమాలల్లో కొంత ఒడిదుడుకులు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. పుణ్యబలాన్ని పెంచుకోవడం మంచిది. గురువుల దర్శనం మంచిది.
ఈరోజు రాజకీయ పరమైన వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైన కార్యక్రమాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రీరాజమాతాంగై నమః నామస్మరణ మేలు చేస్తోంది.
ఈరోజు వీరికి సంఘంలో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాధలను కోల్పోకుం జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈరోజు వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారవిహరాదులో ఇబ్బందులు ఉంటాయి. ఆదిత్యా హృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తోంది.
ఈరోజు వీరికి కార్యక్రమాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఉమ్మడి వ్యాపారవ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ధార్మిక చింతన ఏర్పడుతుంది. ప్రముఖులను కలుసుకుంటుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గోంటారు. సుబ్రమణ్య స్వామి అర్చన మేలు చేస్తుంది.
Also Read: దేశంలో శ్రీరాముడు కొలువై ఉన్న ప్రసిద్ధ ఆలయాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..
Corona Virus: కరోనా ఎఫెక్ట్… భద్రాద్రి రామాలయంలో జరిగే అన్ని పూజల సేవలు రద్ధు..