Horoscope Today april 19th: శుక్రవారం ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లాంటి విషయాలను ‘రాశి ఫలాల్లో’ భాగంగా తెలుసుకుందాం..
ఈరోజు వీరికి నూతన ఉద్యోగ విషయాలలో అనుకూలత ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గణపతి అర్జన, సింధూర ధారణ మేలు చేస్తుంది.
ఈ రోజు వీరికి చేపట్టినటువంటి పనులలో కొన్ని అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వీరికి లక్ష్మీ నారాయణ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక కార్యకలపాల్లో పాల్గోంటుంటారు. ఈరోజు వీరికి గౌరీశంకరుల అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరు సామాజిక కార్యకలపాల్లో పాల్గోంటుంటారు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. నిరుద్యోగ సమస్యలు తగ్గిపోతాయి. వీరికి ఈరోజు శ్రీ రాజమాతాంగై నమః నామస్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన కొన్ని ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి. దీంతో మానసిక ఒత్తిడి ఎదుర్కోంటుంటారు. ఈరోజు వీరికి శివపంచాక్షరి వ్రతం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు కొన్ని శుభవార్తలు వింటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గోంటారు. ధార్మిక చింతన ఏర్పడుతుంది. పేదవారికి కాయగూరలు ధానం చేయడం మంచిది.
ఈరోజు వీరికి దూరప్రయణాలు ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు చోటుచేసుకుంటాయి. ధన్వంతరి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యాపార, వ్యవహారిక విషయాలు, ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికి.. కొన్ని మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి. ఈరోజు వీరికి చంద్రగ్రహ అర్చన, శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి శ్రమకు మించిన పనులు ఉంటాయి. శక్తికి మించిన హామీలు ఇస్తుంటారు. ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఈరోజు వీరికి దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఉంటాయి. కష్టపడినదానికి సరైన ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు గణపతికి గరికతో అర్చన నిర్వహించడం మంచిది.
Also Read: నాని అసలు తగ్గట్లేదుగా.. శ్యామ్ సింగరాయ్ కోసం భారీ సెట్… ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా…