ఇఫ్తార్ విందులో… వైఎస్ జగన్!

| Edited By: Ram Naramaneni

May 16, 2019 | 8:57 PM

కడప జిల్లా పులివెందులలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. స్థానికంగా ఉన్న వీజే ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు, మైనారిటీ సోదరులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు ముస్లింలు ఖర్జూరాలు తినిపించారు.

ఇఫ్తార్ విందులో... వైఎస్ జగన్!
Follow us on