మున్సిపల్ చట్టానికి పదును.. అవినీతి రహిత పాలనే ధ్యేయం

రాష్ట్రంలో కొత్తమున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. పాతచట్టాన్ని సవరించి.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఈ కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మూడ్రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ చట్టసవరణ బిల్లుకు గవర్నర్‌సైతం ఆమోద ముద్రవేయడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు.. – తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత – అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. – ప్రజలకు […]

మున్సిపల్ చట్టానికి పదును.. అవినీతి రహిత పాలనే ధ్యేయం
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 12:09 PM

రాష్ట్రంలో కొత్తమున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. పాతచట్టాన్ని సవరించి.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఈ కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మూడ్రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ చట్టసవరణ బిల్లుకు గవర్నర్‌సైతం ఆమోద ముద్రవేయడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.

కొత్త మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు..

– తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత – అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. – ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన. – 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1 మాత్రమే – 75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి టాక్స్ రూ. 100 – కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి – 500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి – యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి – ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు – తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా. – అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత – పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ – కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు – హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు – బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు – మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌ల పదవులు తొలగింపు – కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం – కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో