క్షుద్రపూజల కలకలం.. గుప్తనిధుల కోసం జైలుపాలయ్యాడు!

| Edited By:

Jan 04, 2020 | 1:35 PM

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గాదే గల్లిలో శేఖర్ అనే వ్యక్తి ఇంటి స్థలంలో గుప్త నిధులు ఉన్నాయని మంత్రగాడు అపోహ సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలంలో క్షుద్రపూజలు చేసి, త్రవ్వకాలు చేశాడు ఇంటి యజమాని. క్షుద్రపూజలు చేయడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారిని పట్టుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

క్షుద్రపూజల కలకలం.. గుప్తనిధుల కోసం జైలుపాలయ్యాడు!
Follow us on