
కృష్ణాజిల్లా పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

మృతులు హైదరాబాద్ చెందిన వ్యాపారులు సత్యనారాయణ , ముక్కాల ప్రకాశరావు గా గుర్తింపు

హైదరాబాద్ నుండి మంగళగిరి వెళ్తుండగా ప్రమాదం

అతి వేగం ప్రమాదానికి కారణంగా అంచనా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు