ప్రమాదకరంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సతీమణి పిల్లి సత్యనారాయణమ్మ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది.  “మా మదర్ కు బ్రెన్ లో సగభాగం రక్త ప్రసరణ అగిపోయింది. హై బీపీ వల్ల ఆమెకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది.  ఆమె ఆరోగ్యం పట్ల డాక్టర్స్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో రెండు రోజుల వరకు డాక్టర్స్ ఎం చెప్పలేం అంటున్నారు.” అని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్య […]

ప్రమాదకరంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ భార్య ఆరోగ్యం

Edited By:

Updated on: Oct 11, 2020 | 1:58 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సతీమణి పిల్లి సత్యనారాయణమ్మ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది.  “మా మదర్ కు బ్రెన్ లో సగభాగం రక్త ప్రసరణ అగిపోయింది. హై బీపీ వల్ల ఆమెకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది.  ఆమె ఆరోగ్యం పట్ల డాక్టర్స్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో రెండు రోజుల వరకు డాక్టర్స్ ఎం చెప్పలేం అంటున్నారు.” అని.. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్య ప్రకాష్ వెల్లడించారు.  దీంతో తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురంలో ఒక్కసారిగా గంభీరమైన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పిల్లి సుభాష్ ఇంటికి వచ్చి ఎంపీ భార్య ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.