AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెగ్యులర్ సేవల్లోకి ఈ స్పెషల్ ట్రైన్! ఏ రూట్‌లో అంటే?

తిరుపతి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోచే శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లు స్పెషల్‌ ట్రైన్‌గా సేవలు అందిస్తున్న తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్ ట్రైన్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెగ్యులర్ సేవల్లోకి ఈ స్పెషల్ ట్రైన్! ఏ రూట్‌లో అంటే?
Tirupati Raxaul Express Becomes Regular Train
Raju M P R
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 4:37 PM

Share

తిరుపతి నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రైల్వే శాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో స్పెషల్ ట్రైన్‌గా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న తిరుపతి- రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్ ట్రైన్‌గా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి రైల్వే స్టేషన్‌లోని 6వ నెంబర్ ప్లాట్ ఫారంపై జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.

ట్రైన్ రాకపోకలు సాగించే సమయం

గతంలో 07051/07052 ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇకపై గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో 17433/17434 నెంబర్లతో తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ ట్రైన్‌గా ప్రయాణికులకు సేవలను అందించనుంది. ఈ ట్రైన్ ప్రతి ఈ రోజు ఉదయం 8:15 గంటలకు తిరుపతి స్టేషన్‌ నుంచి బయల్దేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మార్గాల మీదుగా ప్రయాణించి సాయంత్రానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

అనంతరం చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి రక్సౌల్ జంక్షన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ ట్రైన్ ఇదే మార్గాల గుండా ప్రయాణిస్తుందని గుంతకల్ మండల వాణిజ్య అధికారి, స్టేషన్ డైరెక్టర్ మోహన కృష్ణ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..?
బ్రష్ చేయగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు మీకుందా..?
ఇలా కూడా ప్రొటెస్ట్ చేస్తారా? బ్యాంక్‌ ముందే వంటలు.. అక్కడే భోజనం
ఇలా కూడా ప్రొటెస్ట్ చేస్తారా? బ్యాంక్‌ ముందే వంటలు.. అక్కడే భోజనం