CM Jagan Temple Inaugurate: నేడు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

| Edited By: Anil kumar poka

Jan 08, 2021 | 10:19 AM

CM Jagan Temple Inaugurate: విజయవాడలో తొమ్మది దేవాలయాల పునర్నిర్మాణ పనులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు...

CM Jagan Temple Inaugurate: నేడు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Follow us on

CM Jagan Temple Inaugurate: విజయవాడలో తొమ్మది దేవాలయాల పునర్నిర్మాణ పనులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డు వద్ద ఆలయాల నిర్మాణానికి ఈ కార్యక్రమం జరగనుంది.

రూ. 77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, భూమి పూజ చేసే ప్రదేశాన్ని గురువారం మంత్రి వెంపల్లి శ్రీనివాస్ రావుతో కలిసి మంత్రి బోత్స సత్యనారాయణ పరిశీలించారు.

AP Covid Guidelines: మరోసారి కరోనా మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ