AP Panchayat Elections 2021: పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చింది. రేపే పోలింగ్. తొలి దశ పంచాయతీల్లో గెలిచేదెవరో రాత్రికి తెలిసిపోతుంది. మంగళవారం ఉదయం పోలింగ్.. సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్‌ల మధ్య జరగబోతున్న మంగళవారం ఓటింగ్ ఉత్కంఠ రేపుతోంది. విజయనగరం జిల్లా మినహా.. మిగతా 12 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇంతకీ ఏ జిల్లాలో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఓ సారి తెలుసుకుందాం. అంతే కాదు ఎన్ని ఏకగ్రీవాలు జరిగాయో కాడా తెలుసుకుందాం..
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -1
మెుత్తం మండలాలు-46
ఎన్నికలు జరిగేవి-9
– మెుత్తం పంచాయతీలు-163, ఎన్నికలు జరిగేవి-163, దాఖలైన నామినేషన్లు-959, ఏకగ్రీవాలు-25, ఎన్నికలు జరగాల్సినవి-138
– మెుత్తం వార్డులు- 1566, ఎన్నికలు జరిగే వార్డులు-1566, దాఖలైన నామినేషన్లు-3923
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -1
మెుత్తం మండలాలు-66
ఎన్నికలు జరిగేవి-20
– మెుత్తం పంచాయతీలు-468, న్నికలు జరిగేవి-454, దాఖలైన నామినేషన్లు-2890, తిరస్కరించిన నామినేషన్లు-349, ఏకగ్రీవాలు-110, ఎన్నికలు జరగాల్సినవి-344
– మెుత్తం వార్డులు- 4280, ఎన్నికలు జరిగే వార్డులు-4142, దాఖలైన నామినేషన్లు-6821, తిరస్కరించిన నామినేషన్లు-301
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -3
మెుత్తం మండలాలు-51
ఎన్నికలు జరిగేవి-14
– మెుత్తం పంచాయతీలు-206, ఎన్నికలు జరిగేవి-206, దాఖలైన నామినేషన్లు-1477, ఏకగ్రీవాలు-49, ఎన్నికలు జరగాల్సినవి-157
– మెుత్తం వార్డులు- 2068, ఎన్నికలు జరిగే వార్డులు-2068, దాఖలైన నామినేషన్లు-4265
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -2
మెుత్తం మండలాలు-54
ఎన్నికలు జరిగేవి-12
– మెుత్తం పంచాయతీలు-194, ఎన్నికలు జరిగేవి-193, దాఖలైన నామినేషన్లు-1243, తిరస్కరించిన నామినేషన్లు-62, ఏకగ్రీవాలు-52, ఎన్నికలు జరగాల్సినవి-141
– మెుత్తం వార్డులు-1942, ఎన్నికలు జరిగే వార్డులు-1922, దాఖలైన నామినేషన్లు-4420, తిరస్కరించిన నామినేషన్లు-63
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు-1
మెుత్తం మండలాలు-63
ఎన్నికలు జరిగేవి-12
– మెుత్తం పంచాయతీలు-169, ఎన్నికలు జరిగేవి-169, దాఖలైన నామినేషన్లు-1095, తిరస్కరించిన నామినేషన్లు-112, ఏకగ్రీవాలు-6, ఎన్నికలు జరగాల్సినవి-163
– మెుత్తం వార్డులు-1714, ఎన్నికలు జరిగే వార్డులు-1714, దాఖలైన నామినేషన్లు-3080, తిరస్కరించిన నామినేషన్లు-117
రెవెన్యూ డివిజన్లు-3,
పోలింగ్ జరిగేవి-3,
మెుత్తం మండలాలు-38,
ఎన్నికలు జరిగేవి-10
– మెుత్తం పంచాయతీలు-330, ఎన్నికలు జరగాల్సినవి-284,
ఎన్నికలు జరిగేవి-321, దాఖలైన నామినేషన్లు-1772, ఏకగ్రీవాలు37.
– మెుత్తం వార్డులు-2984, ఎన్నికలు జరిగే వార్డులు-2920, దాఖలైన నామినేషన్లు-6382 .
రెవెన్యూ డివిజన్లు-3,
పోలింగ్ జరిగే డివిజన్లు -1,
మెుత్తం మండలాలు-43,
ఎన్నికలు జరిగేవి-12
– మెుత్తం పంచాయతీలు-344, ఎన్నికలు జరిగేవి-340, దాఖలైన నామినేషన్లు-2009, ఏకగ్రీవాలు-43, ఎన్నికలు జరగాల్సినవి-297
– మెుత్తం వార్డులు- 3286, ఎన్నికలు జరిగే వార్డులు-3250, దాఖలైన నామినేషన్లు-9525.
రెవెన్యూ డివిజన్లు-5,
పోలింగ్ జరిగే డివిజన్లు -2
మెుత్తం మండలాలు-64
ఎన్నికలు జరిగేవి-20
– మెుత్తం పంచాయతీలు-376, ఎన్నికలు జరిగేవి-366, దాఖలైన నామినేషన్లు-2135, ఏకగ్రీవాలు-30, ఎన్నికలు జరగాల్సినవి-336
– మెుత్తం వార్డులు- 4248, ఎన్నికలు జరిగే వార్డులు-4100, దాఖలైన నామినేషన్లు-12913
రెవెన్యూ డివిజన్లు-4
పోలింగ్ జరిగే డివిజన్లు -1
మెుత్తం మండలాలు-48
ఎన్నికలు జరిగేవి-12
– మెుత్తం పంచాయతీలు-239, ఎన్నికలు జరిగేవి-239, దాఖలైన నామినేషన్లు-1415, ఏకగ్రీవాలు-41, ఎన్నికలు జరగాల్సినవి-198
– మెుత్తం వార్డులు- 2552, ఎన్నికలు జరిగే వార్డులు-2552, దాఖలైన నామినేషన్లు-6639
– మెుత్తం పంచాయతీలు-241, ఎన్నికలు జరిగేవి-234, దాఖలైన నామినేషన్లు-1379, తిరస్కరించిన నామినేషన్లు-76, ఏకగ్రీవాలు-23, ఎన్నికలు జరగాల్సినవి-211
– మెుత్తం వార్డులు- 2598, ఎన్నికలు జరిగే వార్డులు-2502, దాఖలైన నామినేషన్లు-7889, తిరస్కరించిన నామినేషన్లు-186
గుంటూరు
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -1
మెుత్తం మండలాలు-57
ఎన్నికలు జరిగేవి-18
– మెుత్తం పంచాయతీలు-353, ఎన్నికలు జరిగేవి-337, దాఖలైన నామినేషన్లు-1745, ఏకగ్రీవాలు-67, ఎన్నికలు జరగాల్సినవి-270
– మెుత్తం వార్డులు- 3608, ఎన్నికలు జరిగే వార్డులు-3442, దాఖలైన నామినేషన్లు-8019
రెవెన్యూ డివిజన్లు-3
పోలింగ్ జరిగే డివిజన్లు -1
మెుత్తం మండలాలు-56
ఎన్నికలు జరిగేవి-15
– మెుత్తం పంచాయతీలు-256, ఎన్నికలు జరిగేవి-227, దాఖలైన నామినేషన్లు-1372, తిరస్కరించిన నామినేషన్లు-138, ఏకగ్రీవాలు-35, ఎన్నికలు జరగాల్సినవి-192
– మెుత్తం వార్డులు- 2650, ఎన్నికలు జరిగే వార్డులు-2324, దాఖలైన నామినేషన్లు-5923, తిరస్కరించిన నామినేషన్లు-336
AP Panchayat Elections Result : పల్లెల్లో పోలింగ్.. ఇంతకీ ఏ జిల్లాల్లో.. ఎన్ని మండలాల్లో ఎన్నికలు.. ఓ సారి చూద్దాం..
AP Panchayat Elections 2021: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల గుర్తులు ఇవే..!