AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి

Andhra Pradesh: రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఘటన జరిగింది. చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు (08046) ఢీకొంది. మహిళ వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్..

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
Train Accident
Subhash Goud
|

Updated on: Jul 05, 2026 | 8:36 AM

Share

Andhra Pradesh: ఏపీలోని ఏలూరు జిల్లా విషాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలంలో ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి చెందారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీరి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఘటన జరిగింది. చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు (08046) ఢీకొంది. మహిళ వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు కూడా లభ్యమైంది. ఘటనాస్థలంలో మొబైల్ ఫోన్లు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిని చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొందని, రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుల వివరాలు గుర్తించడానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే
రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?