సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రాతలు.. ఆరా తీస్తున్న పోలీసులు

తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై రాతలు కలకలం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా గోడలపై...

  • Ram Naramaneni
  • Publish Date - 2:05 pm, Sun, 24 January 21
సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రాతలు.. ఆరా తీస్తున్న పోలీసులు

తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై రాతలు కలకలం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా గోడలపై రాతలు రాశారు గుర్తు తెలియని వ్యక్తులు.  చంద్రబాబు కపట నాటకాలు ఆపి రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు అడ్డుతొలగాలి అంటూ గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఈ రాతలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోడపై రాసిన రాతలను నల్లరంగు వేసి టీడీపీ కార్యకర్తలు చెరిపేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా గోడలపై రాసిన రాతలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read:

Paritala Ravi Death Anniversary: నేడు పరిటాల రవీంద్ర వర్థంతి.. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

Malladi Krishna Rao: యానాంలో మ‌త‌మార్పిళ్లు.. మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?

Governor Tamilisai At Tirmuala: “ప్రభుత్వం ఇస్తున్నది టెస్టింగ్ వ్యాక్సిన్ కాదు.. థాంక్స్ గివింగ్ వ్యాక్సిన్”