మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి..

| Edited By:

Sep 18, 2019 | 5:28 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తల మధ్య నరసరావుపేట స్వర్గపురిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, టీడీపీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. [svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,4:07PM” class=”svt-cd-green” ] కాసేపట్లో స్వర్గపురిలో అంత్యక్రియలు [/svt-event] [svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:56PM” class=”svt-cd-green” ] నరసారావుపేట స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు [/svt-event] [svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:56PM” class=”svt-cd-green” ] కోడెల అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు […]

మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తి..
Follow us on

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తల మధ్య నరసరావుపేట స్వర్గపురిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, టీడీపీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

[svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,4:07PM” class=”svt-cd-green” ] కాసేపట్లో స్వర్గపురిలో అంత్యక్రియలు [/svt-event]

[svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:56PM” class=”svt-cd-green” ] నరసారావుపేట స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు [/svt-event]

[svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:56PM” class=”svt-cd-green” ] కోడెల అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు [/svt-event]

[svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:55PM” class=”svt-cd-green” ] అధికార లాంఛనాలకు ఒప్పుకోని కోడెల కుటుంబసభ్యులు [/svt-event]

[svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,2:55PM” class=”svt-cd-green” ] కొనసాగుతున్న కోడెల అంతిమయాత్ర [/svt-event]