పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం జగన్‌కు నిపుణుల కమిటీ ఇవాళ నివేదిక ఇవ్వనుంది. ప్రాజెక్ట్ టెండర్లు, పవర్ ప్లాంట్ టెండర్ల మార్పుపై కీలక నివేదికలను ఈ కమిటీ జగన్‌కు సమర్పించనుంది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అవసరమైతే రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది.