వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు.

ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. గత మూడు రోజులుగా అధికార, విపక్షాల వాగ్వివాదాలతో చలికాలంలోనూ వేడీ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీనేతల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో సభ దద్దరిల్లింది.

  • Anil kumar poka
  • Publish Date - 8:20 am, Thu, 3 December 20
వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు.