‘టూటా’ ఉగాది సంబరాలు

ట్రయాంగిల్ యునైటెడ్ తెలుగు సంఘం ‘టూటా’ సభ్యులు ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరీలోని స్థానిక పార్కులో జరిగిన వేడుకకు హాజరైన తెలుగువారందరు ఉగాది పచ్చడి రుచి చూసారు. కార్యక్రమానికి 200 మంది స్థానిక తెలుగువారు విచ్చేసారు. 

టూటా ఉగాది సంబరాలు

Edited By:

Updated on: Apr 19, 2019 | 10:14 AM