దాయాది దేశం పాకిస్థాన్ బిక్షగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. దీంతో తమ దేశంలోని 24,000 మంది పాకిస్తానీ భిక్షగాళ్లను సౌదీ అరేబియా డిపోర్ట్ చేసి, వీసా నిబంధనలను కఠినతరం చేసింది. యూఏఈ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. విజిటింగ్ వీసాలపై వచ్చి భిక్షాటనను వృత్తిగా మార్చుకోవడం, నేర కార్యకలాపాలకు పాల్పడటం వంటి సిండికేట్ వ్యవహారాలపై ఈ చర్యలు తీసుకున్నాయి.