ఫ్యాక్స్ న్యూస్ సర్వేలపై ట్రంప్ ఆగ్రహం

|

Jun 18, 2019 | 10:20 PM

2020 ఎన్నికలకు సిద్దమవుతోంది అగ్రరాజ్యం అమెరికా. క్యాంపెయిన్ కూడా ప్రారంభించాయి పార్టీలు. ఐతే డెమోక్రట్ల అభ్యర్థి జో బిడెన్ కంటే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెనకబడ్డారని తేల్చింది ఫ్యాక్స్ న్యూస్ సర్వే. ఐతే ఇవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపారేసిన ట్రంప్..ఈ ఫలితాలు మీడియాలో లీకవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా ఫ్లోరిడాలోని ఓర్నాల్డో వేదికగా ప్రచార శంఖారావం పూరించారు. మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. The Fake News […]

ఫ్యాక్స్ న్యూస్ సర్వేలపై ట్రంప్ ఆగ్రహం
Follow us on

2020 ఎన్నికలకు సిద్దమవుతోంది అగ్రరాజ్యం అమెరికా. క్యాంపెయిన్ కూడా ప్రారంభించాయి పార్టీలు. ఐతే డెమోక్రట్ల అభ్యర్థి జో బిడెన్ కంటే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెనకబడ్డారని తేల్చింది ఫ్యాక్స్ న్యూస్ సర్వే. ఐతే ఇవన్నీ తప్పుడు లెక్కలని కొట్టిపారేసిన ట్రంప్..ఈ ఫలితాలు మీడియాలో లీకవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా ఫ్లోరిడాలోని ఓర్నాల్డో వేదికగా ప్రచార శంఖారావం పూరించారు. మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.