AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సెనేట్‌లో ఊరట.

ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సెనేట్‌లో ఊరట లభించింది. రిపబ్లికన్ల మెజార్టీ ఉన్న ఎగువసభ ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. రెండు వారాల విచారణ అనంతరం సెనేట్‌లో అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధికార దుర్వినియోగం, చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగాలపై జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌ ఈజీగా గట్టెక్కారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై ట్రంప్‌కు అనుకూలంగా 52మంది..వ్యతిరేకంగా 48మంది ఓటేశారు. ఇక చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగంపై 53-47ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐతే అధికార దుర్వినియోగం అభియోగంపై […]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సెనేట్‌లో ఊరట.
Pardhasaradhi Peri
|

Updated on: Feb 06, 2020 | 9:58 AM

Share

ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సెనేట్‌లో ఊరట లభించింది. రిపబ్లికన్ల మెజార్టీ ఉన్న ఎగువసభ ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. రెండు వారాల విచారణ అనంతరం సెనేట్‌లో అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధికార దుర్వినియోగం, చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగాలపై జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌ ఈజీగా గట్టెక్కారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై ట్రంప్‌కు అనుకూలంగా 52మంది..వ్యతిరేకంగా 48మంది ఓటేశారు. ఇక చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగంపై 53-47ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐతే అధికార దుర్వినియోగం అభియోగంపై రిపబ్లికన్‌ సెనేటర్‌ మిట్‌ రోమ్నీ మాత్రం ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. డెమోక్రాట్ల అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్‌ కుటుంబంపై దర్యాప్తుకు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ప్రతినిధుల సభ అవిశ్వాస ప్రక్రియ చేపట్టింది. గతేడాది డిసెంబర్‌ 18న ప్రారంభమైన ఈ ప్రక్రియలో..దిగువసభ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసింది. అనంతరం ఎగువసభకు వచ్చిన అభిశంసన తీర్మానంపై..సుదీర్ఘ చర్చ ఓటింగ్‌ అనంతరం ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది.

చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
చర్మ సౌందర్యానికి ఆయుర్వేద వరం.. పొల్యూషన్‌, ఎండ నుంచి రక్షణకు..
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్