అమెరికాలోని డాలస్‌లో ప్రధాన మహిళలు మదర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. పిల్లలతో కలిసి తల్లులు ఫ్యాషన్ షోలో రాంప్ వాక్ చేశారు. వినోదాన్ని పంచే ఆటల్లో పాల్గొని ప్రైజ్‌లు గెలుచుకున్నారు. సుందరకాండ ఫేమ్ నటి అపర్ణ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. నాట్స్, టాంటెక్స్ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించాయి.