టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా 139వ సాహిత్య సదస్సు

డల్లాస్ : అమెరికాలోని డల్లాస్ లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 139వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో ఇండియా నుంచి విచ్చేసిన కవులు, కథకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి నారాయణస్వామి వెంకట యోగికి టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. భాషాభిమానులు, సాహితీప్రియులు సమావేశంలో పాల్గొన్నారు.

Edited By:

Updated on: Mar 08, 2019 | 9:47 PM