హార్వార్డ్ యూనివర్సిటీలో రాజమౌళి సందడి

| Edited By:

Mar 08, 2019 | 5:18 PM

ప్రముఖ హార్వార్డ్ యూనివర్సిటీలో సినీ దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. స్టూడెంట్ కాన్ఫరెన్స్‌లో గెస్ట్ స్పీకర్ హోదాలో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాజమౌళి రాబోయే దశాబ్ద కాలంలో సినిమా రంగంలో పెను మార్పులను వస్తాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాపై మాత్రం రాజమౌళి పెదవి విప్పలేదు.

హార్వార్డ్ యూనివర్సిటీలో రాజమౌళి సందడి
Follow us on