డల్లాస్‌లో షిరిడిసాయి టెంపుల్ ప్రారంభం

| Edited By: Pardhasaradhi Peri

Mar 11, 2019 | 4:44 PM

డల్లాస్‌లో షిరిడిసాయి టెంపుల్ గ్రాండ్ ఓపెనింగ్‍లో ప్రవాసులు వివిధ పూజా కార్యక్రమాల్లో ఆడిపాడారు. టీనేజర్లు ఫ్లూట్ తబలా వాయించి సంగీతం అందించగా వాలంటీర్లు చావిడిపై సాయిబాబాను ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పాటలు భజన కార్యక్రమాలలో మహిళలు వివిధ రకాల డాన్సులు చేశారు. ఇండియా నుంచి వచ్చిన అర్చకులు షేజ్ హారతి పట్టడంతో సంస్కృతిక కార్యక్రమాలు ముగిసాయి. 

డల్లాస్‌లో షిరిడిసాయి టెంపుల్ ప్రారంభం
Follow us on