ట్రంప్‌కు కాలిఫోర్నియా కోర్టు మొట్టికాయ.. ఉత్తర్వులపై స్టే..

| Edited By:

Jul 27, 2019 | 2:33 PM

వలసదారుల ప్రవేశాలను అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది అమెరికా. ట్రంప్ ఆదేశాలతో సరిహద్దు గస్తీ బలగాలు యూఎస్-మెక్సికో బోర్డర్ నుంచే వలసవాసులను వెనక్కి పంపుతున్నారు. వారిపై దాడులకు కూడా దిగుతున్నారు. దీంతో ట్రంప్ విధానాలపై కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ట్రంప్ ఉత్తర్వులపై స్టే విధించింది. 

ట్రంప్‌కు కాలిఫోర్నియా కోర్టు మొట్టికాయ.. ఉత్తర్వులపై స్టే..
Follow us on