డాలస్‌లో ప్రవాసులు పండుగ చేసుకోబోతున్నారు. ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్ కొప్పెల్‌లో మే 4న జరగనుంది. ఆరుబయట ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఓపెన్ స్టేజ్‌పై ప్రదర్శనలు అందరినీ అలరిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ ఇతర తెలుగు సంఘాలతో కలిసి ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోంది.