ఒహయోలో శ్రీరామనవమి సంబరాలు

క్లీవ్‌లాండ్‌లో ఉగాది, శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరిగాయి. నార్త్ ఈస్ట్ ఒహయో తెలుగు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన ఈ సంబరాల్లో వెయ్యి మంది వరకు తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు, డాన్స్‌లతో స్థానికులు టాలెంట్ ప్రదర్శనలో పోటీ పడ్డారు. కాగా సింగర్ సునీత లైవ్ పెర్ఫార్మన్స్ ను తెలుగువారు బాగా ఎంజాయ్ చేశారు. 

ఒహయోలో శ్రీరామనవమి సంబరాలు

Updated on: Apr 24, 2019 | 9:02 PM